బాలయ్యకు జోడీగా మెహ్రీన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాను చేస్తున్నాడు.

ఇక బాలయ్యతో నటించేందుకు మెహ్రీన్ సిద్దమైందంటూ ఓ వార్త టాలీవుడ్ చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాలో బాలయ్య సరసన ఈ భామను తీసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమాకు నయనతార, త్రిష వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరకి మెహ్రీన్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: