జ‌మ్ముక‌శ్మీర్‌ అఖిలపక్షం నేతలో ప్రధాని భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జ‌మ్ముక‌శ్మీర్‌ అఖిలపక్షం నేతలతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సహా కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీలు హాజరుకానున్నాయి. దీంతో జ‌మ్ముక‌శ్మీర్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం వంటి పలు కీలక అంశాలపై ఇవాళ్టి భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ ఇంటర్ నెట్ సేవలను కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: