ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ స్పందించింది. రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది.

నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ ( ఎన్జీటీ ) గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చిన ఆదేశాల‌లో రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పార‌ని కృష్ణా న‌ది యాజమాన్య బోర్డు లేఖ‌లో పేర్కొన్నది. డీపీఆర్‌లు స‌మ‌ర్పించి ఆమోదం పొందే వరకు ప్రాజెక్ట్ ప‌నులు ముందుకు వెళ్లొద్దు అని తెలిపింది. కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు

Share.

Comments are closed.

%d bloggers like this: