కరణం మల్లీశ్వరికి చంద్రబాబు అభినందనలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీగా నియామకమైన కరణం మల్లీశ్వరికి అభినందనలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మల్లీశ్వరికి శూభాకాంక్షలు తెలిపారు. వీసీగా మీ నియామక వార్త వినగానే…2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మీ చారిత్రక విజయం,ఒలింపిక్స్‌ పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా మిమ్మల్ని తెలుగువారంతా సగర్వంగా స్వాగతించిన క్షణాలు గుర్తుకొచ్చాయి.మీ సారథ్యంలో మరెంతో మంది క్రీడాకారులు తయారై దేశానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: