నేడు, రేపు మోస్తారు వర్షాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. యూపీ నుంచి చత్తీస్‌గఢ్ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీనికి తోడు పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీంతో నేడు, రేపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తారు నుంచి తెలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: