మా బరిలోకి కళ్యాణ్ రామ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

మా ఎన్నికల కోసం బరిలో దిగేందుకు రోజుకొక పేరు తెరమీదకు వస్తూ హీట్ ను పెంచుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను మించిపోతున్న మా ఎన్నికలు ఇంకా ఎవరెవరి పేర్లు తెర మీదకు వస్తాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా, సీనియర్ నటీ హేమ వంటి పేర్లు వినిపిస్తుండగా తాజాగా మరో పేరు వినిపిస్తోంది.

మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ కూడా పోటీలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇంత మంది పోటీ చేయబోతున్న మా ఎన్నికల్లో ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని పేర్లు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: