కరోనాపై కృషి చేయాలంటూ పార్టీ నేతలకు సోనియా పిలుపు

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ భేటీ జరిగింది. ఇందులో అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్ ఛార్జ్ లు, పార్టీ జనరల్ సెక్రటరీలతో వర్చువల్ గా సమావేశం జరిగింది. దేశంలో నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులను అంచనా వేస్తూ ఈ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకాలపై అవగాహన, వ్యాక్సిన్ సరఫరా వంటి అంశాలపై పార్టీ శ్రేణులు కృషి చేయాలని తెలిపింది. ఇదే కాకుండా కరోనా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలిపింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: