కరోనాతో ఇద్దరు మావోయిస్టుల మృతి

Google+ Pinterest LinkedIn Tumblr +

మావోయిస్ట్ పార్టీ అగ్రనేతల మరణాలపై స్పందించింది తెలంగాణ మావోయిస్ట్ కమిటీ. గత కొన్ని రోజుల నుంచి మావోయిస్ట్ నేతలు మరణించారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా వాటన్నిటిని ధృవీకరించింది తెలంగాణ మావోయిస్ట్ కమిటి. కరోనా లక్షణాలతో తాజాగా ఇద్దరు మావోయిస్టు నేతలు చనిపోయినట్లు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ఇక జూన్ 21 హరిభూషణ్, 22న ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క, అలియాస్ భారతక్క మరణించినట్ల తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: