మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్..ప్యానెల్ కూడా రెడీ

Google+ Pinterest LinkedIn Tumblr +

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పొటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రకాశ్ రాజ్. కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులు పేర్లతో సహా ప్రకటించారు. సినిమా బిడ్డలం..మన కోసం మనం అనే నినాదంతో 27 మంది సభ్యుల పేర్లను
ప్రకటించారు.

ఇందులో సీనియర్ నటి జయసుధ, సాయికుమార్, శ్రీకాంత్, బెనర్జీ, తనిష్, బండ్ల గణేష్, బ్రహ్మాజి, అజయ్, రవిప్రకాష్, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖుల పేర్లను విడుదల చేశారు. సెప్టెంబర్ లో జరగనున్న మా ఎన్నికల కోసం ఇప్పడి నుంచే రసవత్తర పోరుకు తెర లేసింది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా, హేమా, కళ్యాణ్ రామ్ వంటి ప్రముఖులు రేసులో ఉన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: