వీవీ వినాయక్ చేతుల మీదుగా రెడ్డి గారింట్లో రౌడియిజం టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యువ నటుడు రమణ్ హీరోగా గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెడ్డి గారింట్లో రౌడియిజం. ప్రేమ, పెళ్లి వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తాజాగా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని కె.రమణ రెడ్డి నిర్మిస్తుండగా చక్రీ సోదరుడు మహిత్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులో వర్ష విశ్వనాథ్, పావని, ప్రియాంక వంటి నటీనటులు నటిస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: