ఫారిన్ బ్రాండ్ మద్యం పర్యాటకుల కోసమే-అవంతి

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రంలోని ఫారిన్ బ్రాండ్ మద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రతీ రాష్ట్రంలోనూ విదేశి పర్యాటకుల కోసం ఫారిన్ బ్రాండ్ మద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఇక ఏపీలో కూడా అన్ని మద్యం షాపుల్లో మద్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కేవలం విదేశి పర్యాటకుల కోసమే ఫారిన్ బ్రాండ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఇక దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు మంత్రి అవంతి.

Share.

Comments are closed.

%d bloggers like this: