రాహుల్ కన్నా పవార్ మేలు-శివసేన

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అసహనం వ్యక్తం చేసింది శివసేన పార్టీ. సమకాలీన పరిస్థితులను రాహుల్ ట్విట్టర్ వేదికగా మాత్రమే స్పందిస్తున్నారని ఎద్దేవ చేసింది. ఇక ప్రతిపక్షాలను ఏకం చేయటంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని తెలిపారు శివసేన పార్టీ నేతలు. శరద్ పవార్ ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. రాహుల్ గాంధీ కన్నా చాలా రెట్లు శరద్ పవార్ మేలని తెలిపారు శివసేన పార్టీ నేతలు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: