బోర్డు ఆదేశాలతో సమాధానమేంటి?-వేముల

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపాలని కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై స్పందించారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు మంత్రి వేముల.

ఇక బోర్డు పంపిన ఆదేశాలతో ఏపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మలన్న సాగర్ అంశంలో కోర్టులు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రశ్నించారు మంత్రి.

Share.

Comments are closed.

%d bloggers like this: