నా ప్రధాన ప్రత్యర్థి వాళ్లే-నవనీత్ కౌర్

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై అక్కసుతోనే అక్రమ కేసులు బనాయించారని వాపోయింది నవినీత్ కౌర్.

తన మొట్టమొదటి ప్రత్యర్థి శివసేన పార్టీయేనని కుండబద్దలు కొట్టారు. అమరావతిలో ఓడిపోయారనే నెపంతోనే నాపై ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ తెలిపింది. హైకోర్టులో దెబ్బపడ్డా..సుప్రీంకోర్టు మాత్రం నాకు స్టే ఇచ్చిందన్నారు. నాకు మహారాష్ట్ర తర్వాత తెలుగు ప్రజలే ముఖ్యమని తెలిపారు. తెలుగు ప్రజల తరుపున తన గళాన్ని విప్పుతానన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: