టీఆర్ఎస్ నేతలవి మాయమాటలు-ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఇటీవల మాట్లాడుతు టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక, మండల స్థాయి నేతలతో సమావేశమైన ఆయన..హుజురాబాద్ లో జరగబోయే ఈ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ అహంకారపూరిత ఆలోచనకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు మాయ మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: