ఉద్యమంలో ఈటల పాత్ర విలువైనది-మాజీ ఎంపీ

Google+ Pinterest LinkedIn Tumblr +

హుజురాబాద్ లోని స్థానిక, మండల స్థాయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గోన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పోషించిన పాత్ర చాలా ఉందని తెలిపారు. అసలు ఈటల లేకుంటే ఉద్యమమే లేదన్నారు జితేందర్ రెడ్డి.

ఈటల రాజేందర్ పై భూ కబ్జాల పేరుతో ఆయనపై అక్రమ కేసులు పెట్టారని, టీఆర్ఎస్ తో భూ కబ్జాలు చేసిన వారు చాలా మంది ఉన్నారన్నారు. ఇక ఉప ఎన్నిక అనగానే పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని తెలిపారు ఈటల రాజేందర్. ఈ కారక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ పార్టీ నేతలు ఉన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: