నేటీతో పూర్తైన రైతుబంధు పంపిణీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నపథకం రైతుబంధు. టీఆర్ఎస్ సర్కార్ భూములున్న ప్రతీ ఒక్కరికి రైతు బంధు ద్వారా వారి ఖాతాల్లోకి నగదును జమ చేస్తుంది. ఇక ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఈ నెల 15 నుంచి మొదలైన పంపిణీ నేటి ముగిసింది.

ప్రభుత్వం ఇప్పటి వరకు కోటి 45లక్షల 98వేల ఎకరాలకు సంబంధించి.. 60,74,973 మంది రైతుల ఖాతాల్లో రూ.7,298 కోట్లు జమచేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించగా, గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్లు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: