విజయవాడ దుర్గా అగ్రహారంలో దారుణం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలోని వరుస హత్యలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. రెండు జంట హత్య ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. విజయవాడలో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో దాడి చేశారు. దుర్గా అగ్రహారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హత్య చేసిన అనంతరం దుండగులు అక్కడి నుండి పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

Share.

Comments are closed.

%d bloggers like this: