ఫేక్ లేఖపై స్పందించిన ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కి ఓ లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హుజురాబాద్ పర్యటనలో ఉన్న ఈ లేఖపై స్పందించారు. తనకు లేఖ రాయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలతో లేఖ రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నాపై లేనిపోని రాతలు రాసి నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు తెలిపారు. కొన్ని పత్రికలు అసత్య ఆరోపణలు సృష్టిస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు ఈటల.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: