ఇండిపెండెంట్ గా బరిలోకి హేమ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి హేమ మా అద్యక్ష బరిలో నిలవనుందని గత రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి 226ఓట్ల మెజారిటీ తో గెలుపొందడం జరిగింది. దీంతో ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే భరిలోకి దిగనుందని తెలుస్తోంది.

కరోనా సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటూ సేవ చేయటంలో ముందుండి నడిచింది హేమ. గతంలో చిన్న చిన్న పదవులు అనుభవించిన అనుభవం ఉండటం విశేషం. దీంతో ఈ అంశాలే గెలిపిస్తాయని ఆమె వర్గం నటులు భావిస్తున్నారట. ఇక హేమతో పాటు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ మా అధ్యక్ష పోటీలో ఉన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: