ఆయూర్వేదంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగిన ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు ప్రశంసలు కురిపించింది. డీఆర్డీవో రూపోందించిన 2-జీ విచారణ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయూర్వేద మందును ప్రోత్సహించటంలో విఫలమయ్యాయని తెలిపింది న్యాయస్థానం. జస్టీస్ కరుబాకరన్ నేతృత్వంలోని న్యాయస్థానం ఆయూర్వేద వైద్యులను ప్రోత్రహించాలని తెలిపింది. గతంలో ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టు అనుమతులు ఇవ్వటంతో పంపిణీ మొదలు పెట్టారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: