కాంగ్రెస్ పార్టీకి షాక్.. కేఎల్లార్ రాజీనామా

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ పార్టీ లీడర్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రకటన వెలువడిన రోజే కేఎల్లార్ ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది.

ఇక తనకు ఎంపీ సీటు ఇవ్వాలని చెప్పిందే కేఎల్లార్ అని రేవంత్ రెడ్డి సైతం తెలిపారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసిన విషయంపై ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీలోని ఇంకెంత మంది నేతలు రాజీనామా చేస్తారో అని మేధావి వర్గం చర్చించుకుంటున్నారట.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: