టీపీసీసీగా రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ పదవికి రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శనివారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

గత వారం పది రోజుల నుంచి పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు ఉన్నప్పటికీ చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ ఫైనల్ చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి శూభాకాంక్ష్లులు తెలియజేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: