సీఎం కేసీఆర్‌కు బక్కని నర్సింహులు లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు. నేడు సీఎం అధ్యక్షతన భేటీ కానున్న అఖిలపక్ష భేటీకి లేఖ రాకపోవటంతో లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఇక బక్కని నర్సింహులు తమకు అఖిల పక్ష భేటీకి అహ్వానం రాకపోవటం పట్ల తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అన్ని పార్టీలకు ఇచ్చిన గుర్తింపే మాకు ఇవ్వకపోవటం పట్ల చాలా బాధాకరమని లేఖలో తెలిపారు. ఇక నేటి భేటీలో దళిత సాధికారిత పథకంపై అఖిలపక్ష నేతలతో విధి, విధానాలు చర్చించనున్నారు సీఎం.

Share.

Comments are closed.

%d bloggers like this: