మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న-మంచు విష్ణు

Google+ Pinterest LinkedIn Tumblr +

మా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నానంటూ అధికారికంగా ప్రకటించారు మంచు విష్ణు. తన తండ్రి మంచు మోహన్ బాబు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాలే నాకు మార్గదర్శకాలని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి చిత్ర పరిశ్రమకు సేవ ద్వారా రుణం తీసుకుంటానన్నాడు.

ఇక దీంతో పాటు గతంలో నాకు మాలో పని చేసిన అనుభవంతో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ అందరికంటే ముందుగానే తన ప్యానెల్‌ను అధికారికంగా ప్రకటించి సదరు పోటీకి దారులకు సవాల్ విసిరారు. ఇక వీళ్లతో పాటు హేమ, జీవిత రాజశేఖర్ వంటి ప్రముఖులు మా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: