మరియమ్మ కుమారుడిని పరామర్శించిన డీజీపీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో లాకప్‌ డెత్‌లో మరణించిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో నేడు ఖమ్మం సంకల్ప ఆస్సత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ కిరణ్‌ను పరామర్శించాడు డీజీపీ మహేందర్ రెడ్డి.

వారితో మాట్లాడి ఘటనపై కీలక విషయాలను తెలుసుకున్నాడు. ఇక డీజీపీని చూసిన ఉదయ్ బోరున విలపించాడు. నన్ను, నా తల్లిని పోలీసులు చిత్ర హింసకు గురిచేశారని వాపోయాడు. దీంతో ఈ ఘటనను పూర్తిగా విచారిస్తామని, కారకులైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు మహేందర్ రెడ్డి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: