ఆన్ లైన్ తరగతులపై రేపు రానున్న క్లారిటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుండటంతో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని మొదటగా భావించింది తెలంగాణ విద్యాశాఖ. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆగ్రహించటంతో మళ్లీ వెనక్కి తగ్గింది. దీంతో జూలై 1 నుంచి అన్ని స్కూల్స్, కాలేజీలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇక దీనిపై రేపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి క్లారిటీ రానుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: