రేవంత్ రెడ్డికి భారీగా పెరుగుతున్న శూభాకాంక్షాల వెల్లువ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీగా రెవంత్ రెడ్డిని నియమించటంతో తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి శభాకాంక్షాల వెల్లువ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు శూభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం ఆయనకు మద్దతుగా నిలిచి ట్విట్టర్ లో స్పందించారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమాలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. వారి సమస్యలను వింటూ, వచ్చిన వారితో ఓపిక ఫోటోలు దిగుతున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: