మా రంగంలోకి సీవీఎల్ నరసింహారావు

Google+ Pinterest LinkedIn Tumblr +

మా ఎన్నికల్లో రోజుకొక అభ్యర్ది పేరు తెరమీదకు రావటంతో పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే నలుగురు పోటీలో ఉండగా తాజాగా మరొకరి పేరు వినిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహారావు పోటీకి దిగబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లుగా తెలిపారు సీవీఎల్ నరసింహారావు. ఇక ఇప్పటికే రేసులో ప్రకాశ్ రాజ్, హేమ, మంచు విష్ణు, జీవిత వంటి ప్రముఖులు ఉన్నారు. సీవీఎల్ నరసింహారావు రాకతో నలుగురు కాస్త ఐదుగురు అయ్యారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: