రెండు పార్టీలను వేర్వేరుగా చూడలేం-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

రేవంత్ రెడ్డి టీపీసీసీగా ఎంపికయ్యాడో లేదో అప్పుడే ప్రత్యర్ధి పార్టీలపై పదునైన విమర్శలు ఎక్కిపెట్టాడు. ఇక పీసీసీగా ఎంపికవ్వటంతో ఆయనకు శూభాకాంక్షాల వెల్లువ కొనసాగుతోంది. ఆయన నివాసానికి పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను వేరుగా చూడలేమన్నారు రేవంత్ రెడ్డి.

ఈటల భూ కబ్జా సంగతేంటని, బీజేపీలోకి చేరికతో ఆయనపై ఉన్న విచారణ ఏమైందని అన్నారు. సీఎం రోజు రోజుకు వింత పోకడలకు మార్గాలు వెతుకున్నారని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో తన పాదయాత్రపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: