సీవీఎల్ నరసింహారావుకు రాములమ్మ మద్దతు

Google+ Pinterest LinkedIn Tumblr +

రోజుకొక మలుపు తిరుగుతు హీట్ పుట్టిస్తోంది మా ఎన్నికల పోరు. ప్రతీ రోజు ఒక్క కొత్త అభ్యర్ధి పేరు తేర మీదకు వస్తుంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవితా వంటి ప్రముఖులు లీస్టులో ఉండగా తాజాగా సీవీఎల్ నరసింహారావు కూడా పోటీకి దిగుతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినీ పరిశ్రమలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ఎవరికి వారు మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి మాత్రం సీవీఎల్‌కు మద్దతు ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా మద్దతు తెలిపిని ఆమె..మా” ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న…చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా అంటూ తెలిపింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: