నేడు పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు వేడుకలు

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన పీవీ నేడు నెక్లస్ రోడ్డులో కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. నేడు ఆయన జయంతి ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లతో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని అవిష్కరించనుంది. ఇక రాజకీయాల్లో తెలుగు వాడిగా అంచెలంచెలుగా ఎదిగారు పీవీ నరసింహారావు. ఎన్నో సంస్కరణలు, మరెన్నో ప్రణాళికలు రూపొందించి రాజకీయంగా చెరగని ముద్రవేసుకున్నారు పీవీ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: