నేడు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ సెకండ్ ఇయర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫస్ట్ ఇయర్ ఫలితాల మాదిరిగానే సెంకడ్ ఇయర్ ఫలితాలు ఉంటాయని తెలిపింది విద్యాశాఖ. దీంతో నేడు ఈ ఫలితాలపై క్లారిటీ ఇవ్వనుంది తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మొదటగా విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని భావించింది విద్యాశాఖ. ప్రతిపక్షాల, తల్లి తండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుండటంతో మళ్లీ వెనక్కి తగ్గింది. ఇక జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: