రేవంత్ రెడ్డిని విమర్శించిన గుత్తా

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..పీసీసీగా ఎంపికైన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పార్టీలోని లుకలుకలను సరిదిద్దటానికే సమయం లేదూ, ఇక పార్టీని అధికారంలోకి ఎలా తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. నాడు వైఎస్ హయాంలో జరిగిన జల దోపిడిని మళ్లీ ఆయన తనయుడు జగన్ కూడా అదే దారిలో వెళుతున్నారని తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: