పవన్ కు విలన్ గా ప్రకాష్ రాజ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్ఠార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో రాణిస్తూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ అనంతరం ఇంకొన్ని సినిమాల్లో నటించనున్నారు పవన్.

ఇక హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే మూవీ నుంచి ఓ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. గతంలో బద్రి సినిమాలో విలన్ గా నటించారు ప్రకాష్ రాజ్. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయబోయే చిత్రంలో పవన్ కు నిగిటివ్ రోల్ లో ప్రకాష్ రాజ్ నటించనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: