పెళ్లికి సిద్దమైన ప్రేమ జంట?

Google+ Pinterest LinkedIn Tumblr +

మూడు పదుల వయస్సు దాటినా చెక్కుచెదరి అందంతో తెలుగు, తమిళ, మళయాల భాషల్లో వరుస ఆఫర్లతో జోరు మీదుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇక గతంలో ఆమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు నెట్టింలో వైరల్ అయ్యాయి. తాజాగా అదే వార్త నెట్టింట్లో మళ్ళీ వైరల్ అవుతోంది.

ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు నయనతార, విగ్నేష్ శివన్. ఇక ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారట. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుందామని అనుకున్నా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నాము అన్నట్లుగా తెలిపారట విగ్నేష్. తాజాగా నెటిజన్లు పెళ్లి గురించి అడగ్గా ఆ శుభకార్యానికే డబ్బు ఆదా చేస్తున్నామని రిప్లై ఇచ్చాడట విగ్నేష్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: