ఆయన పాలనతో ఓ ముద్రవేశారు-ఉత్తమ్

Google+ Pinterest LinkedIn Tumblr +

పీవీ నరసింహరావు సేవలను మరువలేనివని అన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందిరాభవన్‌లో జరుగుతున్న పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని చెప్పుకొచ్చారు. పీవీ విదేశీ వ్యవహారాలు, భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో మేలు చేశాయని తెలిపారరు ఉత్తమ్. ఇక దేశంలో ఆయన పాలనతో చెరగని ముద్రవేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: