ఇందిరా భవన్ లో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలు కాంగ్రెస పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా భవన్‌లో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా పీవీ పటానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఇక పీవీ నరసింహరావు 100వ జయంతి వేడుకలను శత జయంతి వేడకులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్ లో పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: