దేశ భవిష్యత్తుకు ఆయన బాటలు పరిచారు-ఉప రాష్ట్రపతి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు ఆర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అని ట్విట్టర్ తెలిపారు . ఆయన స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరిచారాని, మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఇక ఆయన భారత దేశానికి అందించిన సేవలను యావత్ దేశ ప్రజలు మొత్తం చిరకాలం గుర్తుపెట్టుకుంటారని తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: