తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను ముందుగానే విడుదల చేశారు తెలంగాణ విద్యా శాఖ. ఇక పరీక్ష ఫీజు చెల్లించిన వారిలో 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇందులో 2,28,754 మంది బాలికలు ఉండగా 2,22,,831 మంది బాలురు ఉన్నారు. 1,04, 886 మంది ఏ గ్రేడ్ సాధించగా 61,887 మంది బీ గ్రేడ్ సాధించారు. ఇక 1,08,093 మంది విద్యార్థులు సీ గ్రేడ్ సాధించినట్లు తెలిపింది విద్యాశాఖ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: