ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం-షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మళ్లీ రాజుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రులు, ఏపీ మంత్రులు వాళ్లపై వీళ్లు వీళ్లపై వాళ్లు మాటల యుద్దానికి తెర లేపారు. ఇక అందరూ స్పందిస్తున్నా..తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అంటూ దూసుకొచ్చిన వైఎస్ షర్మిల మాత్రం నోరు విప్పటం లేదని పలువురు మేధావులు వాదిస్తున్నారు.

ఇక తాజాగా షర్మిల స్పందిస్తూ ఖమ్మం మొదటి బహిరంగ సభలో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులకోమంటూ సాగిన విడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని, ఎవరితోనైనా కొట్లాడతా అంటూ తెలిపింది షర్మిల.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: