ఏపీలో సాధన దీక్షచేపట్టిన చంద్రబాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో సాధన దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాలకు దిగింది టీడీపీ పార్టీ. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ముందుగా టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించి దీక్ష ప్రారంభించారు. ఇక రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో దీక్ష చేపట్టారు ప్రతిపక్ష టీడీపీ పార్టీ.

ఇక 12 డిమాండ్ల పరిష్కారానికి సాధన దీక్షకు దిగారు చంద్రబాబు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలన్నారు. కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ.7,500 అందించాలని డిమాండ్ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అన్నారు చంద్రాబాబు.

Share.

Comments are closed.

%d bloggers like this: