దిశ యాప్ పై నేడు సీఎం జగన్ అవగాహన కార్యక్రమం

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ పై అవగాహాన కార్యక్రమంలో పాల్గొననున్నాడు. గొల్లపూడిలో పాల్గొననున్న ఆయన దిశ యాప్ పై దిశా నిర్దేశం చేయనున్నారు. మహిళలు, యువత దిశ యాప్ పట్ల అవగాహాన కల్గి ఉండాలని, మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ వంటి కీలక అంశాలపై అవగాహన చేయనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొననున్నార విద్యార్థులు.

Share.

Comments are closed.

%d bloggers like this: