హరిహర వీర మల్లు నుంచి యాక్షన్ సీన్ లీక్

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం హరిహర వీర మల్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ మల్లు యోదులతో జరిగే పోరాట సన్నిశాలకు సంబంధించిన ఈ వీడియో లీక్ కావటం టాలీవుడ్ లో చర్చనియాంశమవుతోంది.

ఇక దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక తాజాగా ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తుండగా సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: