ఆర్ఆర్ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. చిత్రంలోని రెండు పాటలు మినహా మూవీ షూటింగ్ మొత్తం పూర్తైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది యూనిట్. దీంతో పాటు చరణ్‌, తారక్ రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. ఇక రామ్ చరణ్‌, తారక్ ఇద్దరు బైక్ పై వెళుతున్న ఓ ఫోటోను సైతం విడుదల చేసింది చిత్ర యూనిట్. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ మూవీలో సీత పాత్రలో నటిస్తుంది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: