నోరు జారిన సీఎం జగన్

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సీఎం జగన్ దిశ యాప్ పై నేడు గొల్లపూడిలో అవగాహాన కార్యక్రమంలో పాల్గొన్నాడు సీఎం జగన్. ఇక ఇందులో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన నోరు జారుతూ..దైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి అంటూ నోరు జారి నవ్వుల పాలయ్యారు. దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా షాక్‌కు గురై నవ్వటం మొదలు పెట్టారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: