పవన్ సినిమా కోసం భారీ సెట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం హరిహర వీర మల్లు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని నిర్మాత ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ కావటంతో ఆగ్రా కోట సెట్ వేస్తున్నానట చిత్ర యూనిట్. ఇది కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో భారీ సెట్స్ ఈ సినిమా కోసం వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: