నూతన వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో కరోనా కేసుల విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కోవిడ్ కు మందు లేక చాలా మంది కుప్పలు తెప్పలుగా మరణించారు. దీంతో కేసులు సంఖ్య పెరుగుతున్న క్రమంలోనే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్ వి ల‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఈ వ్యాక్సిన్ ల రాకతో కేసులు కూడా కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. తాజాగా మరో వ్యాక్సిన్ కు అనుమతిచ్చింది డీసీజీఐ. అమెరికా కంపెనీ మోడెర్నా త‌యారు చేసిన వ్యాక్సిన్ దిగుమ‌తి, అత్య‌వ‌స‌ర వినియోగానికి మంగ‌ళ‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముంబైలోని ఫార్మాసూటిక‌ల్ కంపెనీ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకు దిగుమ‌తి చేసుకోనుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: