ఇంధన ధరలపై మధ్యప్రదేశ్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో పెట్రోలు రెట్లు ఆకాశానికి ఎగబాకుతున్న క్రమంలో సామాన్యుడు చుక్కులు చాడాల్సిన పరిస్థితి దాపరించింది. భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ రేట్లను బరించలేక సామాన్యుడు నెత్తి నోరు రెండు బాదుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి ప్ర‌ద్యుమ‌న్ సింగ్ తోమ‌ర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్ వాడ‌కం కంటే కూర‌గాయ‌ల మార్కెట్‌కు సైకిల్‌పై వెళ్ల‌లేమా అని ప్ర‌శ్నించారు. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండ‌టంతో పాటు కాలుష్యానికి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాలకు సంబంధం లేదంటూ తోసిపుచ్చారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూస్తుంటే భవిష్యత్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: