రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు క్యాబినెట్ భేటీ కానుంది. జగన్ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ విధానంపై సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారని సమాచారం. ఇక దీంతో పాటు ఈ మధ్య విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, జల వివాదాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణ రుణాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇక ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: